Thursday, 11 January 2018

Political parties

తెలుగుదేశం చూపించి మురిపిస్తాడు .
కాంగ్రెస్ నాకించి మరిపిస్తాడు. తెరాస దాచేస్తాడు .

Wednesday, 10 January 2018

Telangana

తెలంగాణ సమాజం ఇంకా గుడ్డిగా అనుసరించే తత్వాన్ని పోగొట్టుకోవాలి. భావద్వేకం నుండి బైటపడాలి . నిజాన్ని నిగ్గు తేల్చాలి మనమెన్నుకున్న ప్రభుత్వం చేసే ప్రతిపనీ విశ్లేషించాలి అప్పుడే అమర వీరులకు , తెలంగాణ త్యాగ ధనులకు విలువ.