Tuesday, 19 December 2017

Telugu

తెలుగంటే అంతమోజా అయితే అందరు తెలుగులో చదవాలి లికించాలి , వినాలి , పరిశోధించాలి . తెలుగు తల్లి తెలంగాణతల్లి వేరువెరు ఆంధ్రులు వీరు తెలంగాణా వారు అని మరచిపోవాలి . ప్రపంచ అభివృద్ధిలో ముందుండాలంటే ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ లో వున్న పరిశోధన గ్రంధాలన్నీ తర్జుమాచేయాలి. హై కోర్ట్ ల ఆర్డర్స్ తెలుగులో రావాలి .ఆఫీసర్స్ అందరు ఉత్తర్వులు మెమో లు తెలుగులో ఉండాలి ఉండాలికదా . వేదికలపై భావొద్వేకం పనికిరాదు తెలుగు మన మాతృభాష ఐ ఇంగ్లీష్ పితృ భాష అయినప్పుడే మన అభివృద్ధి .

Sunday, 3 December 2017

BC

తెలంగాణ ముఖ్యమంత్రి గారు బీసీ లపైనా ప్రత్యేక చర్చకు ఆహ్వానించటం ఆనందదాయకం . బీసీ ల ఉన్నతికి చట్టసభల్లో రిజర్వేషన్స్ ను కల్పిస్తే చరిత్రలో మిగిలిపోతారు . వెల్ఫేర్ ఫండ్స్ కేటాయంచినంత మాత్రాన బీసీ లకు మేలుజరుగుతుంది అంటే సమస్యలు పరిష్కారం కావు కావు. 52 శాతం ఉన్న బీసీ లకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కొరకై బిల్లు ప్రవెశపెట్టి చరిత్రలో మరో సామజిక సంస్కర్త కావాలని నా మన కోరిక .రామకృష్ణ .

Friday, 1 December 2017

Future

భారత దేశ భవితను మార్చేది యువత వక్కటే . దేశ రాజకీయాల్లోకి పోకుండా కార్పొరేట్ సంస్కృతికి పోకుండా పల్లెలనుండి మార్పు తేవాల్సిన బాధ్యత యువత మీదవుంది. రామకృష్ణ

Wednesday, 29 November 2017

Best Indian soul

Support our Prime Minister Modi.
He is not only the best ruler but also a best ancient Indian soul.

Support our PM Modi.
He is not only the best ruler but also a best Indian ancient soul.

Wednesday, 25 January 2017

Know

Why Indians are not developed and still poverty. 
Because of the following @CPC
CORRUPTION
POWER POLITICS
CASTE