తెలుగంటే అంతమోజా అయితే అందరు తెలుగులో చదవాలి లికించాలి , వినాలి , పరిశోధించాలి . తెలుగు తల్లి తెలంగాణతల్లి వేరువెరు ఆంధ్రులు వీరు తెలంగాణా వారు అని మరచిపోవాలి . ప్రపంచ అభివృద్ధిలో ముందుండాలంటే ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ లో వున్న పరిశోధన గ్రంధాలన్నీ తర్జుమాచేయాలి. హై కోర్ట్ ల ఆర్డర్స్ తెలుగులో రావాలి .ఆఫీసర్స్ అందరు ఉత్తర్వులు మెమో లు తెలుగులో ఉండాలి ఉండాలికదా . వేదికలపై భావొద్వేకం పనికిరాదు తెలుగు మన మాతృభాష ఐ ఇంగ్లీష్ పితృ భాష అయినప్పుడే మన అభివృద్ధి .
No comments:
Post a Comment